లగడపాటి హేమలత అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-06-24T01:28:05+05:30 IST
‘ఖమ్మం వైబ్రెంట్స్ ఆఫ్ కలాం’ సంస్థ రాష్ట్ర మహిళా ఇన్‌చార్జి డాక్టర్ లగడపాటి హేమలత ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మతి చెందారు.

ఖమ్మం : ‘ఖమ్మం వైబ్రెంట్స్ ఆఫ్ కలాం’ సంస్థ రాష్ట్ర మహిళా ఇన్‌చార్జి డాక్టర్ లగడపాటి హేమలత ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.