హైదరాబాద్‌‌లో మరో విషాదం.. విద్యుత్ షాక్‌తో డాక్టర్ మృతి

ABN , First Publish Date - 2020-10-14T20:57:27+05:30 IST

బంజారాహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యోగా క్లినిక్‌లోకి చేరిన వర్షపు నీరు చేరింది. నీటిని తోడేందుకు మోటార్‌ వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షా

హైదరాబాద్‌‌లో మరో విషాదం.. విద్యుత్ షాక్‌తో డాక్టర్ మృతి

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యోగా క్లినిక్‌లోకి చేరిన వర్షపు నీరు చేరింది. నీటిని తోడేందుకు మోటార్‌ వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో డాక్టర్‌ సతీష్‌రెడ్డి మృతిచెందారు. దీంతో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2020-10-14T20:57:27+05:30 IST