రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వీడియో.. డాక్టర్‌పై కేసు

ABN , First Publish Date - 2020-04-24T09:41:24+05:30 IST

రెచ్చగొట్టే వాఖ్యలు, అమర్యాదకరమైన మాటలతో రూపొందించిన ఒక వీడియో విడుదల చేసిన డాక్టర్‌ అవినా్‌షపై వికారాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వీడియో.. డాక్టర్‌పై కేసు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : రెచ్చగొట్టే వాఖ్యలు, అమర్యాదకరమైన మాటలతో రూపొందించిన ఒక వీడియో విడుదల చేసిన డాక్టర్‌ అవినాష్ పై వికారాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య వృత్తిని, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా విమర్శలు చేసిన డాక్టర్‌ అవినా్‌షపైౖ చర్యలు తీసుకోవాలని టీవీవీపీ నేతలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అవినా్‌షపై కేసు నమోదుచేసినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Updated Date - 2020-04-24T09:41:24+05:30 IST