వైద్యుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దు: సంఘం
ABN , First Publish Date - 2020-04-07T09:18:37+05:30 IST
ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. వైద్య సిబ్బందికి,

ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడం మంచి కార్యక్రమమని అసోసియేషన్ అధ్యక్షుడు సి.సంపత్‌కుమార్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.