బీజేపీ మేయర్‌ స్థానం గెలవబోతోంది: డీకే అరుణ

ABN , First Publish Date - 2020-12-02T02:28:41+05:30 IST

బీజేపీ మేయర్‌ స్థానం గెలవబోతోంది: డీకే అరుణ

బీజేపీ మేయర్‌ స్థానం గెలవబోతోంది: డీకే అరుణ

హైదరాబాద్: పొలింగ్ శాతం తగ్గేలా టీఆర్‌ఎస్‌ కుట్రకు పాల్పడిందని బీజేపీ నేత  డీకే అరుణ మండిపడ్డారు. పోలింగ్‌ ముందు నాలుగు రోజులు సెలవులు వచ్చేలా ప్లాన్ చేశారని ఆరోపించారు. బీజేపీ మేయర్‌ స్థానం గెలవబోతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగైందని విమర్శించారు.

Updated Date - 2020-12-02T02:28:41+05:30 IST