నిరంకుశ పాలన కొనసాగుతోంది: డీకే అరుణ

ABN , First Publish Date - 2020-10-24T19:28:33+05:30 IST

నిరంకుశ పాలన కొనసాగుతోంది: డీకే అరుణ

నిరంకుశ పాలన కొనసాగుతోంది: డీకే అరుణ

గద్వాల: రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని బీజేపీ నేత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. నల్గొండలో అరెస్ట్ చేసిన బీజేవైఎం నాయకులను విడుదల చేయాలన్నారు.

Updated Date - 2020-10-24T19:28:33+05:30 IST