హైదరాబాద్‌లో దివ్యాంగ సాధికారికత కేంద్రం

ABN , First Publish Date - 2020-10-22T07:57:58+05:30 IST

దేశ భద్రత విధుల్లో ఉంటూ దివ్యాంగులైన జవాన్ల కోసం హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో దివ్యాంగ

హైదరాబాద్‌లో దివ్యాంగ సాధికారికత కేంద్రం

దేశ భద్రత విధుల్లో ఉంటూ దివ్యాంగులైన జవాన్ల కోసం హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో దివ్యాంగ సాధికారికత కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్‌ డీజీ మహేశ్వరీ తెలిపారు.

ఈ కేంద్రంలో జవాన్లకు కౌన్సెలింగ్‌తో పాటు పునరావాసం కల్పిస్తామని ఆమె చెప్పారు. వృత్తి విద్యలో నైపుణ్యం, పారా స్పోర్ట్స్‌లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2020-10-22T07:57:58+05:30 IST