కరోనా నివారణకు హోమియో మందుల పంపిణీ

ABN , First Publish Date - 2020-06-22T09:31:21+05:30 IST

కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేఫన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలోని వారికి కరోనా నియంత్రణ కోసం ఆదివారం హోమియా ..

కరోనా నివారణకు హోమియో మందుల పంపిణీ

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కొండాపూర్‌లోని సీఆర్‌  ఫౌండేఫన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలోని వారికి కరోనా నియంత్రణ కోసం ఆదివారం హోమియా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌం డేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.నారాయణ, డాక్టర్‌ కె.రజిని, డాక్టర్‌ శ్యామ్‌ సుందర్‌రెడ్డి, డాక్టర్‌ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-22T09:31:21+05:30 IST