నేడు ములుగు జిల్లాలో డీజపీ పర్యటన
ABN , First Publish Date - 2020-07-18T13:51:56+05:30 IST
జిల్లాలో ఇవాళ వెంకటాపురంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించనున్నారు. పోలీస్ అధికారులతో సమీక్షనిర్వహించనున్నారు.

ములుగు: జిల్లాలో ఇవాళ వెంకటాపురంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించనున్నారు. పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో అధికారులకు డీజీపీ పలు సూచనలు చేయనున్నారు.