ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన డీజీపీ ప‌ర్య‌ట‌న‌

ABN , First Publish Date - 2020-09-06T22:24:54+05:30 IST

ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన డీజీపీ ప‌ర్య‌ట‌న‌

ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన డీజీపీ ప‌ర్య‌ట‌న‌

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలో మావోయిస్టుల కదలికలను పూర్తిస్థాయిలో కట్టడిచేసేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి విస్తృతంగా చ‌ర్చించి పోలీసులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు డీజీపీ వెళ్లారు. ఆ రోజు నుంచి నేటి వ‌ర‌కు ఆసిఫాబాద్ జిల్లాలోనే మ‌కాం వేసి.. మావోయిస్టుల క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. ఆదివారం డీజీపీ హైద‌రాబాద్‌కు తిరిగి బ‌య‌ల్దేరారు.


Updated Date - 2020-09-06T22:24:54+05:30 IST