లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2020-12-13T16:28:40+05:30 IST
యాదాద్రి: లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు తొలుత థర్మల్ స్క్రీనింగ్,

యాదాద్రి: లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు తొలుత థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ తర్వాత క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. ఆలయంలో లఘు దర్శనం అమలులో ఉంది. కాగా.. కొండపైకి వాహనాల అనుమతిని పోలీసులు నిలిపివేశారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా దేవస్థానం అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.