రాజ్యసభకు దరఖాస్తు పెట్టుకున్నా: పొంగులేటి
ABN , First Publish Date - 2020-03-08T10:20:41+05:30 IST
రాజ్యసభ సీటు కోసం దరఖాస్తు

రాజ్యసభ సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శనివారం అసెంబ్లీకి వచ్చిన ఆయన మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనంతరం లాబీలో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ రికమండేషన్ కూడా ఉంటుందా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, నాలుగైదు సీట్లున్నప్పుడే ఆ అవకాశం ఉంటుందన్నారు.