అక్రమ నిర్మాణాల కూల్చివేత...ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-02-12T19:09:49+05:30 IST

అక్రమ నిర్మాణాల కూల్చివేత...ఉద్రిక్తం

అక్రమ నిర్మాణాల కూల్చివేత...ఉద్రిక్తం

బాబూనాయక్: మహబూబాబాద్ జిల్లా బాబూనాయక్ తండాలోని అసైన్డ్ భూముల్లో నిర్మించిన ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. మున్సిపల్ కమిషనర్ వాహనం అద్దం పగిలిపోయింది. తోపులాట చోటు చేసుకుంది. తహశీల్దార్ రంజిత్, మున్సిపల్ కమిషనర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించారు. దీంతో అధికారులు పరుగులు తీశారు. ఓ మహిళ స్పృహ కోల్పోవడంతో పోలీసు వాహనంలో ఏిరియా ఆస్పత్రికి తరలించారు.  

Updated Date - 2020-02-12T19:09:49+05:30 IST