అసలది రైతు ఉద్యమమా-రాజకీయ ఉద్యమమా?
ABN , First Publish Date - 2020-12-20T01:01:41+05:30 IST
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. అయితే రెండు బలమైన వర్గాల వాదనలు డైలామాలో పడిశాయి. ఈ నేపథ్యంలో...

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. అయితే రెండు బలమైన వర్గాల వాదనలు డైలామాలో పడిశాయి. ఓ వర్గం వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తుంటే.. మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ‘‘ఏది నిజం.. ఏది అబద్ధం. వ్యవసాయ బిల్లుల సంక్షోభానికి పరిష్కారం ఏది?. మోదీ బతిమాలుతున్నా రైతులు ఎందుకు పట్టించుకోవడం లేదు?. బిల్లులో సవరణలకు రైతు సంఘాలు ఎందుకు అంగీకరించడంలేదు?. బిల్లులను పూర్తిగా రద్దు చేయాలనడంలో వ్యూహం ఉందా?. అసలిది రైతు ఉద్యమమా-రాజకీయ ఉద్యమమా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.