పంచాయతీరాజ్‌లో డీపీసీ నియామకం

ABN , First Publish Date - 2020-02-16T10:01:43+05:30 IST

పంచాయతీరాజ్‌ శాఖలో గజిటెడ్‌ అధికారుల పదోన్నతులకు డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్స్‌ కమిటీ (డీపీసీ)ని నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి సందీప్‌

పంచాయతీరాజ్‌లో డీపీసీ నియామకం

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ శాఖలో గజిటెడ్‌ అధికారుల పదోన్నతులకు డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్స్‌ కమిటీ (డీపీసీ)ని నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మెంబర్‌/కన్వీనర్‌గా, ఈఎన్‌సీ, జాయింట్‌ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు.

Updated Date - 2020-02-16T10:01:43+05:30 IST