సైక్లింగ్‌ ఫర్‌ చాలెంజ్‌కు 3 నగరాలు: వినోద్‌

ABN , First Publish Date - 2020-07-19T08:11:13+05:30 IST

సైక్లింగ్‌ ఫర్‌ చాలెంజ్‌ కింద దేశవ్యాప్తంగా 1,412 నగరాలను ఎంపిక చేయగా.. తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్...

సైక్లింగ్‌ ఫర్‌ చాలెంజ్‌కు 3 నగరాలు: వినోద్‌

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సైక్లింగ్‌ ఫర్‌ చాలెంజ్‌ కింద దేశవ్యాప్తంగా 1,412 నగరాలను ఎంపిక చేయగా.. తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ ఎంపికైనట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు మునిసిపల్‌ కమిషనర్లు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-07-19T08:11:13+05:30 IST