లాక్‌డౌన్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు: సీపీ సజ్జనార్

ABN , First Publish Date - 2020-04-15T18:20:03+05:30 IST

లాక్‌డౌన్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు: సీపీ సజ్జనార్

లాక్‌డౌన్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు: సీపీ సజ్జనార్

హైదరాబాద్: లాక్‌డౌన్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అపోహలు లేకుండా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని చెప్పారు. వలసకూలీలకు, ప్రజలకు పోలీసులు అందుబాటులోనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఆశ్రయం కోల్పోయిన వారికి ప్రత్యేక షెల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లినా....అక్కడి  కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని అన్నారు. వలసకార్మికులు, కూలీలు ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని సీపీ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-15T18:20:03+05:30 IST