ఎంపీఎల్ క్రికెట్ టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2020-12-16T04:52:06+05:30 IST
ఎంపీఎల్ క్రికెట్ టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ
మహబూబాబాద్ టౌన్, డిసెంబరు 15 : లయన్స్‌క్లబ్ మానుకోట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే మహబూబాబాద్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) ట్రోఫిని మంగళవారం క్లబ్ కార్యదర్శి యాళ్ల మురళీధర్‌రెడ్డి ఆవిష్కరించారు. క్రికెట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసి ట్రోఫీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొచ్చెర్ల సుజన్‌రాయ్, కోఆర్డినేటర్ సందీ్‌పనాయక్, గోపి, మహేష్, శ్రీపాల్, సాయి, గౌస్, జాకీర్ పాల్గొన్నారు.