రేపు వారి చరిత్రా అంతే: చాడ

ABN , First Publish Date - 2020-09-18T10:22:28+05:30 IST

రేపు వారి చరిత్రా అంతే: చాడ

రేపు వారి చరిత్రా అంతే: చాడ

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తే వారి చరిత్రకూ అదే గతి పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. సెప్టెంబరు 17ను తెలంగాణ విలీన దినంగా అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో ప్రకటించిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటం 74వ వార్షిక ఉత్సవాల సందర్భంగా గురువారం మగ్దూం భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  

Updated Date - 2020-09-18T10:22:28+05:30 IST