సహాయక చర్యల్లో భాగస్వాములవుదాం: చాడ

ABN , First Publish Date - 2020-03-25T09:30:59+05:30 IST

రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలంటూ సీపీఐ

సహాయక చర్యల్లో భాగస్వాములవుదాం: చాడ

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలంటూ సీపీఐ కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. వాలంటీర్లను పార్టీ అనుబంధ కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నుంచి సమీకరించాలని మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. 

Read more