కుటుంబ సమేతంగా ఓటు హక్కను వినియోగించుకున్న సీపీ అంజన్ కుమార్
ABN , First Publish Date - 2020-12-01T13:08:58+05:30 IST
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో ఇండోర్ స్టేడియంలో
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నగర వాసులకు అంజన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.