మంచిర్యాల జిల్లా రేచిని గ్రామంలో వీఆర్ఏ హత్య

ABN , First Publish Date - 2020-06-26T13:50:04+05:30 IST

తాండూరు మండలం రేచిని గ్రామంలో దారుణం జరిగింది. దంపతులపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో భర్త పోశం మృతిచెందగా... భార్య

మంచిర్యాల జిల్లా రేచిని గ్రామంలో వీఆర్ఏ హత్య

మంచిర్యాల: తాండూరు మండలం రేచిని గ్రామంలో దారుణం జరిగింది. దంపతులపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో భర్త పోశం మృతిచెందగా... భార్య శంకరమ్మ పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. భూతగాదాలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-26T13:50:04+05:30 IST