మానసిక ఆరోగ్యానికి 108 ద్వారా సలహాలు

ABN , First Publish Date - 2020-04-12T09:11:16+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల పరిష్కారానికిప్రభుత్వం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పా టు చేసింది. సాధారణ మానసిక సమస్యలతో పాటు మద్యం దొరకలేదని మానసికంగా కుంగిపోతున్న

మానసిక ఆరోగ్యానికి 108 ద్వారా సలహాలు

  • మందు బాబులు కూడా ఫోన్‌ చేయవచ్చు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల పరిష్కారానికిప్రభుత్వం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పా టు చేసింది. సాధారణ మానసిక సమస్యలతో పాటు మద్యం దొరకలేదని మానసికంగా కుంగిపోతున్న వారు 108 నెంబర్‌కి ఫోన్‌ చేసి సైకాలజిస్టుల సలహాలను పొందవచ్చు. 24గంటలూ 10 మంది మానసిక వైద్యులు అందుబాటులో ఉంటారు. త్వరలో వారి సంఖ్యను పెంచుతామని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-04-12T09:11:16+05:30 IST