16 నుంచి బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-12-10T08:37:59+05:30 IST
ఎంసెట్‌లో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 16న ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్, 17న స్లాట్ బుకింగ్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 16-18 వరకు ఆప్షన్ల ఎంపిక, 21న సీట్ల కేటాయింపు

ఎంసెట్‌లో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 16న ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్, 17న స్లాట్ బుకింగ్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 16-18 వరకు ఆప్షన్ల ఎంపిక, 21న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.