కరోనాపై నో కామెంట్: ‘‘ఆ చైనాలో చావక.. ఇక్కడికెందుకొచ్చావు?’’

ABN , First Publish Date - 2020-03-19T18:42:40+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై వ్యంగ్యంతో కూడిన వీడియోలు, మెమ్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

కరోనాపై నో కామెంట్: ‘‘ఆ చైనాలో చావక.. ఇక్కడికెందుకొచ్చావు?’’

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై వ్యంగ్యంతో కూడిన వీడియోలు, మెమ్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. దానిపై ఎన్ని జోకులు పేలుతున్నాయో.. అంత అవగాహన కూడా కలుగుతోంది. ‘కరోనా వైరస్‌, మనిషి.. ఒకరికొకరు ఎదురైతే ఎలా ఉంటుంది?’ ఇదే కాన్సెప్ట్‌తో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రూపొందించిన నో కామెంట్ ఆకట్టుకుంటోంది. ‘‘ఏయ్ ఎవరు నువ్వు? ఫేస్ ఏంటి.. అంత వరస్టుగా ఉంది?’’ అని మనిషి అడిగితే.. దానికి కరోనా వైరస్ ‘‘నీ ఇండియాకొచ్చా.. నీ టౌన్ కొచ్చా.. నీ సిటీకొచ్చా’’ అంటూ సమాధానమిస్తుంది. అప్పుడు మనిషి.. ‘‘ఆ చైనాలో చావక.. ఇక్కడికెందుకు వచ్చావు’’ అంటూ ప్రశ్నిస్తాడు. వారి మధ్య సాగిన ఆసక్తికర సభాషణ పూర్తిగా వీడియోలో వీక్షించండి.

Updated Date - 2020-03-19T18:42:40+05:30 IST