పాసుల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-04-14T12:22:51+05:30 IST

పాసుల గడువు పొడిగింపు

పాసుల గడువు పొడిగింపు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో అత్యవసర సేవల కింద పని చేస్తున్న వాహనాలు, సంస్థలకు పోలీసులు ఇచ్చిన పాస్‌లు ఏప్రిల్‌ 30 వరకు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో చెల్లుబాటు అవుతాయని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

Updated Date - 2020-04-14T12:22:51+05:30 IST