తెలంగాణలో కొత్తగా 592 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-20T17:07:20+05:30 IST

తెలంగాణలో కొత్తగా 592 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 592 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 592 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 2,81,414కి చేరగా 1,513 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2020-12-20T17:07:20+05:30 IST