కరోనా టిఫిన్ సెంటర్‌ను ఇలా పట్టుకున్నారు..

ABN , First Publish Date - 2020-03-24T17:45:53+05:30 IST

ప్రతి రోజూ ఉదయాన్నే పనులకు వెళ్లేవాళ్లు ఆకలిని తట్టుకోలేక రోడ్డుపక్కన వెలసిన టిఫిన్ సెంటర్లలో

కరోనా టిఫిన్ సెంటర్‌ను ఇలా పట్టుకున్నారు..

జగిత్యాల: ప్రతి రోజూ ఉదయాన్నే పనులకు వెళ్లేవాళ్లు ఆకలిని తట్టుకోలేక రోడ్డుపక్కన వెలసిన టిఫిన్ సెంటర్లలో టిఫిన్ చేసి వెళ్లిపోతారు. అసలు అక్కడ తినే ముందు పరిశుభ్రతను పరిశీలిస్తే గుండె జల్లుమంటుంది. కరోనా వైరస్‌కు కజిన్స్ లాంటి లక్షలాది వైరస్‌తోనానే దారుణ మురికి నీటిలో కొందరు టిఫిన్ సెంటర్లవాళ్లు తయారీ పాత్రలను కడుగుతుంటారు. ఆ దారుణమైన నీటితో కడిగినవాటితోనే వండివడ్డిస్తుంటారు. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫుడ్ సెంటర్‌లో ఈ వ్యవహారం జరిగింది. మురికి నీళ్లతో పాత్రలను శుభ్రం చేస్తూ.. ఏకంగా బల్దియా కమిషనర్‌కు అడ్డగోలుగా దొరికిపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Read more