నమూనాలకు మొబైల్‌ అంబులెన్స్

ABN , First Publish Date - 2020-04-26T08:28:51+05:30 IST

కట్టడి ప్రాంతాల్లోని కరోనా అనుమానితుల నమూనాలను..

నమూనాలకు మొబైల్‌ అంబులెన్స్

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కట్టడి ప్రాంతాల్లోని కరోనా అనుమానితుల నమూనాలను ప్రత్యేక మొబైల్‌ అంబులెన్స్‌ ద్వారా సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్‌ విండోల ద్వారా అనుమానితుల రక్తం, లాలాజల నమూనాలను సిబ్బంది తీసుకుని వైద్య  పరీక్షలకు పంపిస్తారు.

Updated Date - 2020-04-26T08:28:51+05:30 IST