కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3 కంటైన్‌మెంట్ జోన్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-04-24T21:15:35+05:30 IST

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడు కంటైన్‌మెంట్ జోన్లను ఎత్తివేశారు. అపురూపకాలనీ, మోడీ బిల్డర్స్,

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3 కంటైన్‌మెంట్ జోన్లు ఎత్తివేత

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడు కంటైన్‌మెంట్ జోన్లను ఎత్తివేశారు. అపురూపకాలనీ, మోడీ బిల్డర్స్, సుభాష్ నగర్‌లో కంటైన్‌మెంట్‌ ఎత్తివేశారు. ఈ 3 ప్రాంతాల్లో 14 రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. సీఎస్ ఆదేశాలతో అధికారులు కంటైన్‌మెంట్ ఎత్తివేశారు. ఈ మూడు జోన్లలో పోలీసుల సహకారంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్ ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

Updated Date - 2020-04-24T21:15:35+05:30 IST