ఖమ్మంలో 8కి చేరిన పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-21T19:19:19+05:30 IST

ఖమ్మం: నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య 8కి చేరుకున్నాయి.

ఖమ్మంలో 8కి చేరిన పాజిటివ్ కేసులు

ఖమ్మం: నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య 8కి చేరుకున్నాయి. రెండో కేసుతో కాంటాక్ట్‌ అయిన పని మనిషికి పాజిటివ్‌గా అధికారులు గుర్తించారు. దీంతో ఖమ్మంలోని బీకే బజార్‌ను కలెక్టర్‌ ఆర్వీ కణ్ణన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఖమ్మంలో పాజిటివ్‌ కేసులన్నీ ఒకరి ద్వారానే వ్యాపించాయని కలెక్టర్ వెల్లడించారు.  


Updated Date - 2020-04-21T19:19:19+05:30 IST