హరీశ్‌ రావుకు కరోనా నెగటివ్‌

ABN , First Publish Date - 2020-09-13T06:26:24+05:30 IST

మంత్రి హరీశ్‌రావు కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం నిర్వహించిన

హరీశ్‌ రావుకు కరోనా నెగటివ్‌

మంత్రి హరీశ్‌రావు కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం నిర్వహించిన రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. హరీశ్‌కు 5న పాజిటివ్‌గా తేలిం ది. వారంలోనే ఆయన కోలుకున్నారు. 


Updated Date - 2020-09-13T06:26:24+05:30 IST