కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ కోసం వెళ్లిన వ్యక్తికి కరోనా
ABN , First Publish Date - 2020-06-23T16:14:14+05:30 IST
కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన...

హైదరాబాద్: కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. అయితే అతనిని చేర్చుకునేందుకు ఆస్పత్రులన్నీ నిరాకరించడంతో మళ్లీ భువనగిరికి వచ్చేశాడు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది.. అతనిని భువనగిరి ఆస్పత్రికి తరలించారు.