కరోనా వ్యాప్తి.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2020-03-25T11:58:22+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు, అనుమానితులకు మెరుగైన వైద్యం అందించేందుకు గానూ ప్రైవేటు ఆస్పత్రులపై కలెక్టర్లకు అధికారాలను అప్పగించింది.

కరోనా వ్యాప్తి.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు, అనుమానితులకు మెరుగైన వైద్యం అందించేందుకు గానూ ప్రైవేటు ఆస్పత్రులపై కలెక్టర్లకు అధికారాలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అవసరాన్ని బట్టి ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులను వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read more