నిర్మల్‌లో హై అలర్ట్

ABN , First Publish Date - 2020-04-15T16:32:10+05:30 IST

నిర్మల్‌లో హై అలర్ట్

నిర్మల్‌లో హై అలర్ట్

నిర్మల్: కరోనా ప్రభావంతో  జిల్లా రెడ్‌జోన్‌లో ఉండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా  పోలీసులు కర్ఫ్యూను  పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. 14 కంటోన్మెంట్ జోన్ల పరిధిలో రాకపోకలపై నిషేధం విధించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారికి అవసరమయ్యే నిత్యావసర సరుకులను అధికారులు ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ అందజేస్తున్నారు. 

Updated Date - 2020-04-15T16:32:10+05:30 IST