కామారెడ్డి జిల్లాలో 75 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-20T04:25:49+05:30 IST

జిల్లాలో శనివారం వరకు 289 కేసుల నమోదు అయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు జి...

కామారెడ్డి జిల్లాలో 75 కరోనా కేసులు

కామారెడ్డి: జిల్లాలో శనివారం వరకు 289 కేసుల నమోదు అయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 75 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎల్లారెడ్డి నుంచి సేకరించిన 44 శాంపిల్లలో 19 పాజిటివ్, బాన్సువాడ నుంచి సేకరించిన 136 శాంపిల్లలో 16 పాజిటివ్, కామారెడ్డి నుంచి సేకరించిన 102 శాంపిల్లలో 40 పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు 371కి చేరాయి. యాక్టివ్ కేసులు 291 ఉండగా 70 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటివరకూ 10 మంది మృతి చెందారు. 

Updated Date - 2020-07-20T04:25:49+05:30 IST