భూపాలపల్లి జిల్లాలో 18 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-12T04:42:14+05:30 IST

భూపాలపల్లి జిల్లాలో 18 కరోనా కేసులు

భూపాలపల్లి జిల్లాలో 18 కరోనా కేసులు

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 11:  జిల్లాలో మరో 18 మంది కరోనా బారిన పడ్డారు. శుక్రవారం 596 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు రిపోర్టులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.  

Updated Date - 2020-12-12T04:42:14+05:30 IST