జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 14 కరోనా కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-12-11T05:16:12+05:30 IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 14 కరోనా కేసుల నమోదు

భూపాలపల్లి కలెక్టరేట్, డిసెంబరు 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల్లో 514 మందికి పరీక్షలు చేయగా 14 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.