వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 16 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-31T04:40:13+05:30 IST

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 16 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 16 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, డిసెంబరు 30 : వరంగల్‌ రూరల్‌ జిల్లాలో బుధవారం 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బానోజీపేట(నర్సంపేట) పీహెచ్‌సీ పరిధిలో ఐదు, ఆత్మకూరులో ఏడు, చెన్నారావుపేటలో రెండు, దామెర, నల్లబెల్లి పీహెచ్‌సీల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-31T04:40:13+05:30 IST