వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఐదు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-21T04:09:16+05:30 IST

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఐదు కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఐదు కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, డిసెంబరు 20: జిల్లాలో ఆదివారం ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. దామెరలో మూడు, సంగెం, నెక్కొండలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-21T04:09:16+05:30 IST