జిల్లాలో 13 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-11T04:58:09+05:30 IST

జిల్లాలో గురువారం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట (నర్సంపేట) పీహెచ్‌సీ పరిధిలో 8, చెన్నారావుపేటలో రెండు, దామెర, ఖానాపూర్‌, కేశవాపూర్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాలో గురువారం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట (నర్సంపేట) పీహెచ్‌సీ పరిధిలో 8, చెన్నారావుపేటలో రెండు, దామెర, ఖానాపూర్‌, కేశవాపూర్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో 13 కరోనా కేసులు

జిల్లాలో 13 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, డిసెంబరు 10: జిల్లాలో గురువారం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట (నర్సంపేట) పీహెచ్‌సీ పరిధిలో 8, చెన్నారావుపేటలో రెండు, దామెర, ఖానాపూర్‌, కేశవాపూర్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2020-12-11T04:58:09+05:30 IST