పేదల కోసం కూల్‌ రూ్‌ఫటాప్‌: ఆస్కీ డీజీ

ABN , First Publish Date - 2020-05-29T09:13:01+05:30 IST

పేదల కోసం కూల్‌ రూ్‌ఫటాప్‌: ఆస్కీ డీజీ

పేదల కోసం కూల్‌ రూ్‌ఫటాప్‌: ఆస్కీ డీజీ

వేడిని తట్టుకోవడానికి పేదవర్గాల కోసం కూల్‌ రూఫ్‌టాప్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌కె పట్నాయక్‌ అన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త వాణిజ్య భవనాలతో పాటు అన్ని ప్రభుత్వ భవనాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దీనివల్ల వేడి తీవ్రత 5-8 డిగ్రీల వరకు తగ్గుతుందన్నారు. ఆస్కీ, సహజ వనరుల రక్షణ మండలి(ఎన్‌ఆర్‌డీసీ), ఐఐటీ హైదరాబాద్‌ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును 1000 ఇళ్లలో అమలు చేయనున్నామన్నారు.

Updated Date - 2020-05-29T09:13:01+05:30 IST