వరంగల్లో కొనసాగుతున్న లాక్డౌన్
ABN , First Publish Date - 2020-03-29T14:07:33+05:30 IST
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడవ రోజు లాక్ డౌన్ కొనసాగుతోంది.
వరంగల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడవ రోజు లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసరమైతే తప్ప బయటికి ప్రజలు రావడంలేదు. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసరంగా బయటికి వస్తున్న వారిని సైతం తనిఖీ చేస్తూ.. మాస్కులు ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.