నేడు ఓయూ భూములను పరిశీలించనున్న కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2020-05-24T14:39:11+05:30 IST

నేడు ఓయూ భూములను పరిశీలించనున్న కాంగ్రెస్ నేతలు

నేడు ఓయూ భూములను పరిశీలించనున్న కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటవీలో కబ్జాకు గురైన భూములను కాంగ్రెస్ పరిశీలించనున్నారు. ఈరోజు ఉదయం 11 గటలకు ఓయూకు వెళ్లనున్న నేతలు కబ్జాకు గురైన భూములను పరిశీలించనున్నారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, వి.హెచ్, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి తదితరులు భూముల పరిశీలనకు వెళ్లనున్నారు. 

Updated Date - 2020-05-24T14:39:11+05:30 IST