కేసీఆర్...షేమ్‌ ఆన్ యూ: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-08-01T19:07:02+05:30 IST

కేసీఆర్...షేమ్‌ ఆన్ యూ: ఉత్తమ్

కేసీఆర్...షేమ్‌ ఆన్ యూ: ఉత్తమ్

హైదరాబాద్: దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య ఎంతో బాధాకరమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూమిని బలవంతంగా లాక్కోవడంతోనే సిద్దిపేట జిల్లా వర్గల్ రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఆ పని చేయకపోగా 13 గుంటల భూమిని లాక్కోవడం సిగ్గుచేటన్నారు. దళిత రైతు తరపున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-01T19:07:02+05:30 IST