ఎస్ఈసీని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం
ABN , First Publish Date - 2020-11-21T18:56:58+05:30 IST
ఎస్ఈసీని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎస్ఈసీని కలిసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనల ఫ్లెక్సీలపై ఫిర్యాదు చేసింది. ఎల్ అండ్ టీ మెట్రో రైలు పిల్లర్లపై ప్రభుత్వం ప్రకటనలు ప్రచురించకూడదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.