సావర్గావ్‌లో ఇరు వర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2020-03-16T09:56:10+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం సావర్గావ్‌లో పాత, రాజకీయ కక్షలతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి

సావర్గావ్‌లో  ఇరు వర్గాల ఘర్షణ

సర్పంచ్‌ సహా ఐదుగురికి గాయాలు

తాంసి, మార్చి 15: ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం సావర్గావ్‌లో పాత, రాజకీయ కక్షలతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సూరం అనిల్‌ తన ఇంటికి వెళ్తుండగా మురళి, దేవన్న, ప్రభాకర్‌, సంజీవ్‌, గణే్‌షలు దాడి చేశారు. సర్పంచ్‌ భరత్‌ వారిని అడ్డుకునేందుకు వెళ్లగా ఆయనపైనా దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-03-16T09:56:10+05:30 IST