కొవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలపై నిపుణుల కమిటీ
ABN , First Publish Date - 2020-10-21T10:07:18+05:30 IST
కరోనా వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలపై పర్యవేక్షణకు ప్రభుత్వం ఆరుగురు ..

హైదరాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కరోనా వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలపై పర్యవేక్షణకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. చైర్మన్‌గా డాక్టర్ శ్రవణ్‌కుమార్, సభ్యులుగా ఉస్మానియా వైద్య విద్య కళాశాలకు చెందిన నలుగురు అధ్యాపకులు, నిలోఫర్ ఆస్పత్రికి చెందిన మరో అధ్యాపకుడిని నియమించారు.