డిప్యూటీ కలెక్టర్ శిక్షణ తీసుకుంటున్న కల్నల్ భార్య సంతోషి

ABN , First Publish Date - 2020-08-23T00:12:36+05:30 IST

భారత్, చైనా సరిహద్దులో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు...

డిప్యూటీ కలెక్టర్ శిక్షణ తీసుకుంటున్న కల్నల్ భార్య సంతోషి

హైదరాబాద్: భారత్, చైనా సరిహద్దులో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణలో కొత్త విషయాలు తెలుసుకుంటున్నానని సంతోషి చెప్పారు. తమ కుటుంబంపై సీఎం కేసీఆర్ గొప్ప మానవత్వాన్ని చూపారని సంతోషి తెలిపారు. ఏ బాధ్యత అయినా సేవాభావంతో నిర్వర్తిస్తానని ఆమె అన్నారు. 


Updated Date - 2020-08-23T00:12:36+05:30 IST