ఓసీ-3 మిగతా భూముల సేకరణ
ABN , First Publish Date - 2020-02-08T10:17:13+05:30 IST
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఓపెన్‌కా్‌స్ట (ఓసీ)-3కి అవసరమైన 198 ఎకరాల సేకరణకు మార్గం సుగమమైంది. ఈ మేరకు

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఓపెన్‌కా్‌స్ట (ఓసీ)-3కి అవసరమైన 198 ఎకరాల సేకరణకు మార్గం సుగమమైంది. ఈ మేరకు భూసేకరణ చట్టంలోని సామాజిక ప్రభావ నివేదిక, ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపునిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా జీవో జారీ చేశారు.